top of page

Ramana Maharishi’s Teaching

రమణ మహర్షి teachings

—————————————————————-

ఏ పనినైనా శ్రద్ధగా ,ఇష్టంగా చేయండి .అంతేగాని కష్టమనుకుంటే చేయవద్దు .ఇష్టపడి చేస్తేనే విజయం సిద్దిస్తుంది .జీవితంలో కష్టాలు శాపమనో ,ఏ జన్మలో చేసిన పాపాలనో అనుకోకుండా నీకు ఇవ్వబడిన వారలు అనుకుంటే నీలో ఉండే శక్తిసామర్ధ్యాలను ,తెలివితేటలను ఆవిష్కరించుకునే సాధనాలుగా మలుచుకోవచ్చు . అపజయం కలిగితే కుంగిపోకుండా మరలా మరలా ప్రయత్నం చేస్తేనే జయం కలుగుతుంది .ఆటలో ప్రవేశించకుండానే గెలుపు కొరకు ఎదురుచూస్తే ఎలాగా .ఒకసారి అపజయం కలిగితే దాని అర్థం ఇంకెప్పటికీ విజయం కలగదు అని కాదు కదా .ఎన్ని అడ్డంకులు ఎదురైనా నిశ్చలమైన ఆలోచనలతో సాగే ప్రయత్నాలకు అపజయం అంటూ ఉండదు .బాధపడకుండా బాధ్యతలను మోయగలిగితే అది బరువనిపించదు .వినయంగా ఉండడం ,తప్పు చేస్తే నిజాయతీగా ఒప్పుకోవడం ,మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేయడం ఇవన్ని నీ బాలలే కాని బలహీనతలు కాదు . నీ మానశిక పరిపక్వతకు ఆనవాళ్లు .

హరే కృష్ణ —

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page