స్తంభనృసింహ స్వామిపై పూజ్య గురువులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు వ్రాసిన మంగళ స్తోత్రం





స్తంభాంతరాయ మహసే సౌజన్యనిధయే సదా; వేదారణ్య విహారాయ శ్రీనృసింహాయ మంగళం! వైనతేయ సువాహాయ ప్రహ్లాద వరదాయ చ; హిరణ్యకశిపుచ్ఛేత్రే శ్రీ నృసింహాయ మంగళం! కమలా ప్రాణనాథాయ కైవల్య ఫలదాయ చ; కారుణ్యామల నేత్రాయ శ్రీనృసింహాయ మంగళం! అంహోహరాయ దేవాయ అంభోజాక్షాయ విష్ణవే; జ్వాలామయాయ చోగ్రాయ శ్రీనృసింహాయ మంగళం! భిళ్ళూరు పురవాసాయ భీతిభంగాయ శంభవే; భీషణాయ ప్రసన్నాయ నారసింహాయ మంగళం! యోగాయ యోగిరాజాయ యోగగమ్యాయ యోగినే; యోగసింహాయ యోగ్యాయ నారసింహాయ మంగళం! స్తంభసింహాయ వీరాయ విష్ణు సింహాయ వేధసే; ఉగ్రసింహాయ సౌమ్యాయ నారసింహాయ మంగళం! ధీర సింహాయ శూరాయ దీప్త సింహాయ భానవే; కాల సింహాయ నిత్యాయ నారసింహాయ మంగళం! శంఖచక్రగదాపద్మధరాయ వరదాయ చ; అభయప్రదాయ చాప్తాయ నారసింహాయ మంగళం! సౌందర్యాద్భుత గాత్రాయ సౌజన్య నిలయాయ చ; సచ్చిదానంద తత్త్వాయ శ్రీనృసింహాయ మంగళం! త్రిమూర్త్యాత్మక దేహాయ త్రిగుణాతీతాయ దీప్తయే; త్ర్యంబకాయ త్రికాలాయ నారసింహాయ మంగళం! ఉగ్ర! వీర! మహావిష్ణో! జ్వాలిన్! సర్వతోముఖ! మృత్యోఃమృత్యో! భద్రరూప! శ్రీనృసింహాయ మంగళం!