top of page

శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం

⚜️ *శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రం* ⚜️

అస్య శ్రీ సుబ్రహ్మణ్యకవచస్తోత్రమహామంత్రస్య బ్రహ్మ ఋషిః, అనుష్టుప్ఛందః, శ్రీ సుబ్రహ్మణ్యో దేవతా | ఓం నమ ఇతి బీజమ్ | భగవత ఇతి శక్తిః | సుబ్రహ్మణ్యాయేతి కీలకమ్ | శ్రీ సుబ్రహ్మణ్యప్రసాద సిద్ధ్యర్థే జపే వినియోగః ||

కరన్యాసః – సాం అంగుష్ఠాభ్యాం నమః సీం తర్జనీభ్యాం నమః సూం మధ్యమాభ్యాం నమః సైం అనామికాభ్యాం నమః సౌం కనిష్ఠికాభ్యాం నమః సః కరతలకరపృష్ఠాభ్యాం నమః ||

అంగ న్యాసః – సాం హృదయాయ నమః సీం శిరసే స్వాహా సూం శిఖాయై వషట్ సైం కవచాయ హుం సౌం నేత్రత్రయాయ వౌషట్ సః అస్త్రాయ ఫట్ భూర్భువస్సువరోమితి దిగ్బంధః ||

ధ్యానం | సిందూరారుణమిందుకాంతివదనం కేయూరహారాదిభిః దివ్యైరాభరణైర్విభూషితతనుం స్వర్గాదిసౌఖ్యప్రదమ్ | అంభోజాభయశక్తికుక్కుటధరం రక్తాంగరాగోజ్జ్వలం సుబ్రహ్మణ్యముపాస్మహే ప్రణమతాం భీతిప్రణాశోద్యతమ్ ||

సుబ్రహ్మణ్యోఽగ్రతః పాతు సేనానీః పాతు పృష్ఠతః | గుహో మాం దక్షిణే పాతు వహ్నిజః పాతు వామతః || ౧ ||

శిరః పాతు మహాసేనః స్కందో రక్షేల్లలాటకమ్ | నేత్రౌ మే ద్వాదశాక్షశ్చ శ్రోత్రే రక్షతు విశ్వభృత్ || ౨ ||

ముఖం మే షణ్ముఖః పాతు నాసికం శంకరాత్మజః | ఓష్ఠౌ వల్లీపతిః పాతు జిహ్వాం పాతు షడాననః || ౩ ||

దేవసేనాపతిర్దంతాన్ చుబుకం బహుళోద్భవః | కంఠం తారకజిత్పాతు బాహూ ద్వాదశబాహుకః || ౪ ||

హస్తౌ శక్తిధరః పాతు వక్షః పాతు శరోద్భవః | హృదయం వహ్నిభూః పాతు కుక్షిం పాత్వంబికాసుతః || ౫ ||

నాభిం శంభుసుతః పాతు కటిం పాతు హరాత్మజః | ఊరూ పాతు గజారూఢో జానూ మే జాహ్నవీసుతః || ౬ ||

జంఘే విశాఖో మే పాతు పాదౌ మే శిఖివాహనః | సర్వాణ్యంగాని భూతేశః సర్వధాతుంశ్చ పావకిః || ౭ ||

సంధ్యాకాలే నిశీథిన్యాం దివాప్రాతర్జలేఽగ్నిషు | దుర్గమే చ మహారణ్యే రాజద్వారే మహాభయే || ౮ ||

తుములేఽరణ్యమధ్యే చ సర్వదుష్టమృగాదిషు | చోరాదిసాధ్యసంభేద్యే జ్వరాదివ్యాధి పీడనే || ౯ ||

దుష్టగ్రహాదిభీతౌ చ దుర్నిమిత్తాది భీషణే | అస్త్రశస్త్రనిపాతే చ పాతు మాం క్రౌంచరంధకృత్ || ౧౦ ||

యః సుబ్రహ్మణ్య కవచం ఇష్టసిద్ధిప్రదం పఠేత్ | తస్య తాపత్రయం నాస్తి సత్యం సత్యం వదామ్యహమ్ || ౧౧ ||

ధర్మార్థీ లభతే ధర్మమర్థార్థీ చార్థమాప్నుయాత్ | కామార్థీ లభతే కామం మోక్షార్థీ మోక్షమాప్నుయాత్ || ౧౨ ||

యత్ర యత్ర జపేద్భక్త్యా తత్ర సన్నిహితో గుహః | పూజాప్రతిష్ఠకాలే చ జపకాలే పఠేదిదమ్ || ౧౩ ||

సర్వాభీష్టప్రదాం తస్య మహాపాతకనాశనమ్ | యః పఠేచ్ఛృణుయాద్భక్త్యా నిత్యం దేవస్య సన్నిధౌ || ౧౪ ||

సుబ్రహ్మణ్య ప్రసాదేన హ్యపమృత్యుః స హరతే | ఆయురారోగ్య ఐశ్వర్యం పుత్రపౌత్రాదివర్ధనమ్ | సర్వాన్కామానిహః ప్రాప్య సోఽంతే స్కందపురం వ్రజేత్ || ౧౫

| ఇతి శ్రీ సుబ్రహ్మణ్య కవచ స్తోత్రమ్ |

#శరసబరహమణయకవచసతతర

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page