శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం
శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి వ్రాసిన శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం
దుర్గా పంచరత్నం దుర్గాదేవిని స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం.
తే ధ్యాన యోగానుగత అపశ్యన్ త్వామేవ దేవీం స్వగుణైర్ని గూఢామ్ త్వమేవ శక్తిఃపరమేశ్వరస్య మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 1
దేవాత్మశక్తిఃశ్రుతి వాక్య గీతా మహర్షి లోకస్యపురః ప్రసన్నా గుహాపరం వ్యోమ సతఃప్రతిష్ఠా మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 2
పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయసే శ్రేతాశవ వాక్యోదిత దేవి దుర్గే స్వాభావికీ జ్ఞాన బలక్రియాతే మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి॥ 3
దేవాత్మ శబ్దేన శివాత్మ భూతా యాత్కూర్మ వాయువ్యవచో వివృత్త్యా త్వం పాశ విచ్ఛేదకరీ ప్రసిద్ధా మాం పాహి సర్శ్వేరి మోక్షదాత్రి ॥ 4
త్వం బ్రహ్మపుచ్ఛ ఆ వివిధా మయూరీ బ్రహ్మ ప్రతిష్ఠాస్యుపదిష్ట గీతా జ్ఞాన స్వరూపాత్మ దయాఖిలానాం మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 5
🌺🙏🙏🙏🙏🙏🌺