top of page

 పూజ చేసేటప్పుడు అనుసరించవలసిన నియమాలు….

1 పూజా ద్రవ్యాలు మనకు కుడి వైపున వుండాలి. 2 నేతిదీపం దేవునికి కుడివైపున వుండాలి . నూనె దీపం దేవునికి ఎడమవైపున వుండాలి. ౩. ఎడమ చేతితో ఉద్ధరిని నీళ్ళు తీసుకుని కుడి చేతితో పోసుకుంటూ ఆచమనం చేయాలి. 4 ఆచమనం చేసేటప్పుడు చప్పుడు కారాదు. 5 గంటను పువ్వుతో అర్చించి తరువాత మ్రోగించాలి. గంటను, శంఖాన్ని, తమలపాకులను ఎట్టి పరిస్తితుల్లోను నేలపై ఉంచరాదు. 6 పువ్వుల రెక్కలనువిడదీసి పూజించరాదు. 7 తూర్పు, ఉత్తర దిక్కులకు అభిముఖంగా పూజించడం మంచిది. 8 ఒంటి చేయి చాచి తీర్థాన్ని స్వీకరించరాదు. చేతికింద వస్త్రమునుంచుకొని, శ్రద్దగా స్వీకరించాలి. వస్త్రం లేనిచో చేతికింద చేతిని ఉంచాలి. నిలబడి తీర్థప్రసాదాలను స్వేకరించరాదు. తీర్థం తీసుకున్నాక ఆ చేతిని తలపై రాసుకోరాదు.

9 పూజలకు, జపాలకు ఉపయోగించిన ఆసనం – అనుష్టానం అనంతరం ఎవరికి వారే తీయాలి. భర్త వాడిన ఆసనాన్ని భార్య తీయవచ్చు. దీనిని వేరే వాళ్ళు తీస్తే దాని ఫలితం వారికి పోతుంది.పెద్దలు చెప్పారు.

WhattsApp message pasted here.

0 views0 comments

Recent Posts

See All

*" రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? "* రాముని పాదం తగిలి రాయి అహల్యగా మారిందా? దీన్ని ఇంకా ఏ విధంగా అయిన అర్థం చేసుకోవచ్చా? రాముడు ఏ రాయినీ కాలితో తాకలేదు. వాల్మీకి రామాయణం లో అలా లేదు. కరస

*మూడుసార్లు స్మరిస్తే సహస్రం ఎలా..???...* *”శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే* *సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!”* ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠిస్తే సహస్ర నామం పఠించిన దానికి సమానమని భావం. ఈ విషయాన్న

* #నటరాజు_ఎందుకు_తాండవమాడాడంటే!* పరమ శివుడి నటరాజు స్వరూపం ఎంతో ప్రత్యేకం. ఆదిదేవుడి మహా తాండవ రూపమది. అసలీ అవతారం ఎందుకొచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానం శివపురాణంలో కనిపిస్తుంది. సప్త సారస్వతమనే పుణ్యభూమి

bottom of page