దక్షిణ కాళీ కయై నమః | Dhashana Kali Namaha
దక్షిణ కాళీ కయై నమః
శ్లోకము || కాళిపూజాధికో యజ్ఞాః కాళి పూజాధికం వ్రతం కాళిపూజాధికం తీర్థం కాళి పూజాధికం తపః
కాళిపూజాధికం దానం కాళి పూజాధికం క్రియా కాళిపూజాధికం జ్ఞానం కాళి పూజాధికం సుఖం
కాళిపూజాధికో ధర్మః కాళి పూజాధికం ఫలం కాళిపూజాధికం ధ్యానం కాళి పూజాధికం మహః
కాళిపూజాధికో యోగః కాళి కాళిపూజాధికా గతిః కాళిపూజాధికం భాగ్యం కాళిపూజాధికం అర్చన
నాస్తి నాస్తి పునర్నాస్తి త్వాంశపే శివనాయికే బహు నాత్రకి ముక్తేన రహస్యం శృణు పార్వతి
వేదశాస్త్రోక్త మార్గేణ కాళిపూజం కరోతి యః తత్సమిాపే స్థాం మాం త్వాం విద్ధి నాన్యత్ర భామినీ
ఇదం సత్యమిదం సత్యం సత్యం సత్యం న సంశయంః!
కాళి పూజ కంటె మించిన యజ్ఞం వ్రతం తీర్థం తపస్సు దానం క్రియ జ్ఞానం సుఖం ధర్మం ఫలం ధ్యానం గొప్పదనం యోగం గతి భ్యాగం అర్చన లేవు ఇంతకంటె మించిన మోక్ష మార్గం లేదు కాళి తన భక్తులు పూజ చేసిన చోటనే వుంటుంది మరొక చోట వుండదు.వారి హృదయమే కైలాస వాసిని దక్షిణ కాళీ నివాసము ఇది ముమ్మాటికీ సత్యం శివం సుందరం!