కుల తంత్రము…Kula Tantramu
కుల తంత్రము
కౌలం -శక్తియని.అ కౌలమనగా శివుడని కౌల అకౌలములు సంబందాన్ని వివరించేది కౌల ధర్మమని నా అనుభవం :కులం శక్తిరితి ప్రోక్తమకులం శివ ఉఛతే
కౌలే అ కౌలంతు సంబంధ: కౌలమిత్యభీధీయతే :
మనలో వున్న కుండలినీ శక్తియే కౌలమని.దీనిని సహస్రారచక్రం వున్న అకులుడైన శివుని తో కలుపుటమే దీని లక్ష్యమని పై స్లోక సారం. బురద -గందం-పుత్రుడు.శతృవు స్మసానం.భవనం.బంగారం -గడ్డిపరకలను సమానంగా చూసే వాడు కౌలుడని చూడామణి అనే తంత్రము చెబుతుంది
ఈ కౌల ధర్మం చాలా కస్టముతో కూడు కున్నదని దీన్నె వామాచారమని కూడా అంటారు.మాంస మత్య ముద్ర మైదు నాలతో పూజిస్తారు వీటిల్లో కొన్ని అంతరార్థల లో వాటిని అనేక రకములైన విధుల వున్నవి ఒక్క మైదునంతో నే కొందరు సాదకులు వారి శిష్యలకు కుండలినీ సహస్రాముకి తీసికెళ్ళి మళ్లా క్రిందికి తీసుక రాగల గొప్ప సాదకులు కూడా వున్నారు మన మద్య అనేక మందిని నేనెరుగుదు ను
ఈ కౌలసాదనలలో కొన్ని రకములు పూర్వ కౌలులని ఉత్తర కౌలులని రెండు రకములు పూర్వ కౌలులు అంతరార్థం గ్రహించి సాదన చేస్తారు ఉత్తర కౌలులు అంతరార్థం బాహ్యరార్థం గ్రహించి బాగుగా సాదన చేసివారి కి మోక్షం కరతలామలకం
కౌలం -శక్తియని.అ కౌలమనగా శివుడని కౌల అకౌలములు సంబందాన్ని వివరించేది కౌల ధర్మమని నా అనుభవం
:కులం శక్తిరితి ప్రోక్తమకులం శివ ఉఛతే
కౌలే అ కౌలంతు సంబంధ: కౌలమిత్యభీధీయతే :
మనలో వున్న కుండలినీ శక్తియే కౌలమని.
దీనిని సహస్రారచక్రం వున్న అకులుడైన శివుని తో కలుపుటమే దీని లక్ష్యమని పై స్లోక సారం. బురద -గందం-పుత్రుడు.శతృవు స్మసానం.భవనం.బంగారం -గడ్డిపరకలను సమానంగా చూసే వాడు కౌలుడని చూడామణి అనే తంత్రము చెబుతుంది